సచివాలయాల్లో ముస్లిం వివాహ ధ్రువీకరణ పత్రాలు

0
Spread the love

సచివాలయాల్లో ముస్లిం వివాహ ధ్రువీకరణ పత్రాలు

AP: ముస్లింల వివాహ ధ్రువీకరణ పత్రాలను ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఆన్‌లైన్‌లో ప్రభుత్వం జారీ చేయనుంది.

Muslim Marriage
Muslim Marriage Certificates in Secretariats

ఇప్పటివరకు వక్ఫ్‌ బోర్డుల ఆధ్వర్యంలో మాన్యువల్‌గా ఈ ప్రక్రియ కొనసాగేది. ఇక నుంచి సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆ వివరాలను సిబ్బంది వక్ఫ్‌ బోర్డుకు పంపుతారు. అక్కడ సాధారణ పరిశీలన అనంతరం సర్టిఫికెట్లు జారీ చేస్తారు.


https://youtu.be/bBtFMQ_1Qhw

చెన్నైలో ఉచితంగా వైద్యం అందించే చిన్న పిల్లల ఆసుపత్రి

A nutritionist is a professional who specializes in the study of nutrition and the diet and health.

Tags: marriage,muslim marriage,happy muslim marriage,islamic marriage,arranged muslim marriage,muslim marriage education,child marriage,marriage advice to muslim couples,muslim,secret to a successful marriage,muslim marriage rules,muslim minor girl marriage,muslim minor girl marriage rule,most expensive muslim marriage,muslim jewish marriage,muslim tiktok marriage,love marriage in muslim,muslim girl marriage latest rule,marriage advice islam


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *