ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్‌ వారికి OPS

0
Spread the love

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లోని కొందరికి పాత పెన్షన్‌ విధానం (ఓల్డ్‌ పెన్షన్‌ స్కీం)ను ఎంచుకునే అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్రం తెలిపింది.

ఈ ఏడాది ఆగస్టు 31లోగా ఇందుకోసం దరఖాస్తు చేసుకోవాలంది.

OPS

డిసెంబర్‌ 22, 2003కు ముందు వెలువడిన ఉద్యోగ నియామక ప్రకటనల ఆధారంగా నియమితులైన వారు OPS కు అర్హులు

కాగా ఉద్యోగుల నుంచి వచ్చిన వినతులతో జాతీయ పెన్షన్‌ స్కీం అమలుకు ముందు చేరిన ఉద్యోగులకు కేంద్రం ఈ అవకాశం కల్పించింది.

చెన్నైలో ఉచితంగా వైద్యం అందించే చిన్న పిల్లల ఆసుపత్రిA nutritionist is a professional who specializes in the study of nutrition and the diet and health.

Tags: ops,central government,nps to ops,ops for all government employees,ops for central government employees,central government dearness allowance,modi government,old pension for central government employees,central government planning for 2024 election,government employees,central govt employees,retirement benefits for central government employees,ops latest news today,ops for government employees who joined after 2004


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *