అమ్మాయిల పెళ్లి వయసు పెరిగింది

2
Spread the love

అమ్మాయిల పెళ్లి వయసు పెరిగింది

దేశంలో అమ్మాయిల సగటు పెళ్లి వయసు పెరిగింది.

అబ్బాయిలతో సమానంగా ఉన్నత చదువులు అభ్యసించడం, ఉద్యోగాలు చేస్తుండటమే దీనికి కారణం.

Muslim Marriage

2017లో వారి సగటు పెళ్లి వయసు 22.1 ఏళ్లు కాగా, 2020లో అది

22.7 ఏళ్లకు చేరిందని జాతీయ సర్వేలో తేలింది.

TSలో 23.5ఏళ్లకు వివాహం చేసుకుంటుండగా దేశంలోనే

అత్యధికంగా కశ్మీరీ యువతులు 26 ఏళ్లకు, జార్ఖండ్, బెంగాల్

వనితలు అత్యల్పంగా 21 ఏళ్లలోపే వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారట.Tags: marriage,girls,girls marriage,irani girls marriage,girls for marriage,girls dance vs marriage,girls after marriage,after marriage girls,remarriage girls,second marriage girls,girls on love marriage,girls before marriage,foreign girls marriage rashm,foreign girls marriage status,ukraine girls for marriage,girls marriage condition troll,widow remarriage girls,love marriage,#marriage,girls marriage expectation troll,girls after arranged marriage

మగ బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్‌ పూర్ణ

మార్గదర్శి ఎండీకి సీఐడీ నోటీసులు


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *