మార్గదర్శి ఎండీకి సీఐడీ నోటీసులు

2
Spread the love

మార్గదర్శి ఎండీకి సీఐడీ నోటీసులు ఇచ్చింది

AP: మార్గదర్శి చిట్‌ఫండ్‌ కేసులో A2గా ఉన్న ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌, రామోజీ రావు కోడలు చెరుకూరి శైలజకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది.

margadarsi md

మార్చి 29, లేదా 31, లేదా ఏప్రిల్‌ 3, లేదా 4 తేదీల్లో ఇల్లు లేదా ఆఫీసులో విచారణకు అందుబాటులో ఉండాలని సీఐడీ డీఎస్పీ రవికుమార్‌ నోటీసులు పంపారు.

ఈ కేసులో A1గా రామోజీ రావు, A2గా శైలజను సీఐడీ చేర్చింది.

margadarsi,margadarsichitfund,margadarsiscam,margadarsichitfundscam, etv margadarsi,ramoji rao margadarsi scam,margadarsi chit funds,margadarsi case,cid raids on margadarsi,margadarsi chit fund case,margadarsi funds,ramoji rao margadarsi case,margadarsi chit funds news,margadarsi chits,margadarsi scams,ysr on margadarsi chit funds,ramoji rao margadarsi fraud,margadarsi chit fund scam news,margadarsi staff,margadarsi fraud

https://margadarsi.com/index.jsp

bpknews


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *