తన బిడ్డల కోసం తల్లి కుక్క ఆవేదన

0
Spread the love

తన బిడ్డల కోసం తల్లి కుక్క ఆవేదనను గుర్తించి తల్లి వద్దకు పిల్లలను చేర్చిన పోలీసులు.

వరద నీటిలో చిక్కుకున్న కుక్క పిల్లల కోసం తల్లి కుక్క ఆవేదన.

తన పిల్లలను కాపాడాలని వాహనాలు, పోలీసుల చుట్టూ తిరుగుతున్న మూగజీవి ఆవేదనను గమనించిన

నగర పోలీస్ కమీషనర్ శ్రీ కాంతి రాణా టాటా ఐ.పి.ఎస్.గారు, డీసీపీ రూరల్ అజిత వేజెండ్ల ఐ.పి.ఎస్.గారు చొరవ తీసుకుని సిబ్బందికి ఆదేశాలు ఇవ్వగా

group of dogs in this picture

వరదనీటిలో ఉన్న ఇంట్లో పిల్లలను గమనించిన పోలీసులు కుక్క పిల్లలను తల్లి వద్దకు చేర్చి మానవత్వం చాటుకున్నారు.

నోరు లేని జీవి తన బిడ్డల కోసం పడిన తాపత్రయం అక్కడ ఉన్న వారిని కట్టిపడేసింది.

ఎట్టకేలకు పోలీసు వారు తన వద్దకు పిల్లలను చేర్చడం తో ఆనందం గా వెనుతిరిగిన తల్లి కుక్క.

https://www.leelasoft.com/

Read this: https://www.bpknews.in/home-loans-in-vijayawada/


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *