వరుస సినిమాలతో దూకుడు పెంచిన సిద్ధార్థ్

0
siddharth
Spread the love

వరుస సినిమాలతో దూకుడు పెంచిన సిద్ధార్థ్

రెండేళ్లుగా పెద్దగా సినిమాల్లో నటించని సిద్ధార్థ్.

ఈ ఏడాది వరుసగా 4 చిత్రాలను లైన్లో పెట్టారు.


siddharth

ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా ఇండియన్ 2, చిత్తా, టక్కర్ సినిమాల పోస్టర్లను విడుదల చేశారు.

అలాగే టెస్ట్ చిత్రంలోనూ నటిస్తున్నారు.

దీంతో ఆయన ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

కాగా, రెండేళ్ల కిందట మహాసముద్రం సినిమాలో సిద్ధార్థ్ చివరిసారిగా నటించారు.

మధ్యలో ఓ వెబ్ సిరీస్ చేశారు.hero siddharth,siddharth,hero siddharth son,hero siddharth age,hero siddharth fun,hero siddharth wife,hero siddharth marriage,hero siddharth biography,hero siddharth new videos,hero siddharth interview,hero siddharth love story,hero siddharth wife and son,hero siddharth wife photos,bommarillu hero siddharth,hero siddharth latest news,hero siddharth phone number,hero siddharth love stories,hero siddharth latest speech,hero siddharth family photosఅమ్మాయిల పెళ్లి వయసు పెరిగింది

లా సెట్ ముఖ్యమైన ప్రశ్న సమాదానాలు


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *