ఏపీలో 17 మంది ఐఏఎస్‌లకు బదిలీలు, పోస్టింగులు.

0
Spread the love

ట్రైనింగ్ పూర్తి చేసుకున్న 8 మంది ఐఏఎస్‌లకు వివిధ ప్రాంతాల్లో సబ్ కలెక్టర్లుగా పోస్టింగులు.

స్పోర్ట్స్ అథారిటీ వైస్‌ ఛైర్మన్‌గా ధ్యాన్‌చంద్ర.

విలేజ్‌, వార్డ్‌ సెక్రటరీ డైరెక్టర్‌గా టీఎస్‌ చేతన్.

బీసీ వెల్ఫేర్ డైరెక్టర్‌గా జె.శివ శ్రీనివాస్.

తిరుపతి జాయింట్‌ కలెక్టర్‌గా శుభం బన్సాల్.


ias img

విలేజ్‌, వార్డ్‌ సెక్రటేరియట్ ఏడీగా గీతాంజలి శర్మ.

సత్యసాయి జిల్లా జాయింట్‌ కలెక్టర్&ఏడీగా అభిషేక్ కుమార్.

అల్లూరి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌&ఏడీగా కె.కార్తీక్.

మిడ్‌ డే మీల్స్ స్పెషల్ ఆఫీసర్‌గా ఎస్‌ఎస్‌ శోభిక.

పాడేరు సబ్‌ కలెక్టర్‌గా పెద్దేటి ధాత్రిరెడ్డి.

ఎంఎస్‌ఎంఈ కార్పొరేషన్‌ సీఈవోగా మాధవన్.

పెనుగొండ సబ్‌ కలెక్టర్‌గా అపూర్వ భరత్.

ఆదోని సబ్‌ కలెక్టర్‌గా శివ్ నారాయణ్‌ శర్మ.

రంపచోడవరం సబ్‌కలెక్టర్‌గా సూరపాటి ప్రశాంత్‌కుమార్‌.

మార్కాపూర్‌ సబ్‌కలెక్టర్‌గా రాహుల్‌మీనా.

తెనాలి సబ్‌ కలెక్టర్‌గా ప్రకార్‌జైన్‌.

కందుకూరు సబ్‌ కలెక్టర్‌గా గొబ్బిల విద్యాధరి.

కొవ్వూరు సబ్ కలెక్టరుగా అసుతోష్ శ్రీవాస్తవ.
BPKNEWS Like Share Subscribe for Latest Updateshttps://whatsapp.com/channel/0029Va9iWOYDuMRdM4LCnF44

DSP : https://www.bpknews.in/dsp-nalini/


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *