శ్రీ డా. వైయస్ రాజశేఖర రెడ్డి గారు
చెదిరిపోని గుండె బలం. నాయకత్వానికి నిలువెత్తు రూపం. మేరునగ ధీరుడు మన వైయస్ రాజశేఖరుడు.
శ్రీమతి వైయస్ విజయమ్మ గారు
ప్రతి పురుషుడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుంది. ఇది వైయస్ విజయమ్మ విషయంలో అక్షర సత్యం.
వైయస్ జగన్‌మోహన్ రెడ్డి గారు
దేశ రాజకీయాల్లో విప్లవం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నవశకం. కాంగ్రెస్ అనే భారతదేశ అతిపెద్ద పార్టీకి