Skip to content
  • Home
  • News
  • Youtube
  • Health
  • Real Estate
  • LLB
  • About
  • Contact

BPKNEWS

Primary Menu

BPKNEWS

  • Home
  • News
  • Youtube
  • Health
  • Real Estate
  • LLB
  • About
  • Contact
  • spandana

స్పందనలో అందిన ప్రతీ దరఖాస్తును నిర్ణీత సమయంలో పరిష్కరించాలి.

Pavan July 25, 2022 0
Spread the love

youtube icon Subscribe Youtube

telegram icon Telegram
whatsapp, application, call-873316.jpg Join our Whatsapp Group

స్పందనలో అందిన ప్రతీ దరఖాస్తును నిర్ణీత సమయంలో పరిష్కరించాలని, ఆర్జీ దారులకు సంతృప్తి కరమైన సేవలు అందించాలని జిల్లా జాయింటు కలెక్టరు జె వి మురళి అధికారులను ఆదేశించారు.

సోమవారం భీమవరం లోని కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి స్పంద‌న కార్య‌క్ర‌మంలో పాల్గొన్న జిల్లా జాయింటు కలెక్టరు వివిధ సమస్యల పరిష్కారం కోసం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు నుండి అర్జీలను ఆయన స్వీకరించారు.

ఈ సందర్బంగా జిల్లా జాయింటు కలెక్టరు మాట్లాడుతూ స్పందనలో అందిన వినతుల పరిష్కారం అర్జీదారులు సంతృప్తి చెందేలా ఉండాలని ఆయన అన్నారు.

ఆర్జీలు తిరిగి రీ-ఓపెన్ అయ్యే అవకాశం లేకుండా శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.

ఒకే సమస్య పై రెండవ సారి స్పందన లో పిర్యాదు రాకుండా సమస్య పరిష్కారంలో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా జాయింటు కలెక్టరు సూచించారు.



ఈ రోజు నిర్వహించిన స్పందన కార్యక్రమంలో 190 దరఖాస్తులు వచ్చాయని వీటన్నిటిని త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా జాయింటు కలెక్టరు జె.వి.మురళి అధికారులకు ఆదేశించారు.

స్పందన కార్యక్రమంలో ఆర్.డి.వో శ్రీమతి కె.కృష్ణ వేణి, వయో వృద్ధుల సంక్షేమ ట్రిబ్యునల్ సభ్యులు మేళం.దుర్గా ప్రసాదు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.





Related Topics :

spandana,
spandanalogin,
spandanaepass,
spandanaap,
spandanaapgovin,

Free Treatment hospital for Childrens :- https://www.bpknews.in/childrens-hospital-in-chennai/

Forms : https://forms.gle/w3krUPVW7yYWpQmb6

Playstore : https://play.google.com/store/apps/details?id=com.asa.bpknews

  • YouTube
  • Facebook
  • Instagram
  • Twitter
  • Pinterest
  • Telegram
Post Views: 57

Spread the love
Tags: divya spandana, spandana, spandana ap, spandana ap gov in, spandana e pass, spandana login, spandana share price

More Stories

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • Pavan Army
  • JoinBJP
  • పశ్చిమగోదావరి జిల్లా పోలీసు కార్యాలయం, భీమవరం.
  • ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ డెమొక్రటిక్ ఆధ్వర్యంలో
  • అన్న క్యాంటీన్ల నిర్వహణకు మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు రూ.కోటి విరాళం

Recent Comments

  • 26 నుంచి జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు - BPKNEWS on matsyapuri
  • 26 నుంచి జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు - BPKNEWS on andaluru
  • 26 నుంచి జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు - BPKNEWS on rayalam
  • 26 నుంచి జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు - BPKNEWS on kovvada
  • 26 నుంచి జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు - BPKNEWS on gutlapadu

Archives

  • February 2025
  • November 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • September 2022
  • August 2022
  • July 2022

Categories

  • Andhra Pradesh
  • Bhimavaram
  • BPKNEWS
  • Direct Selling Agent
  • Festival
  • Freedom Fighters
  • Govt jobs
  • Health
  • Hero
  • Jobs
  • LLB
  • Movie
  • News
  • Political Leaders
  • Real Estate
  • Schools
  • spandana
  • Technology
  • Telangana
  • Youtube

You may have missed

  • BPKNEWS

Pavan Army

Pavan February 6, 2025 0
joinbjpbypavan
  • Andhra Pradesh
  • Bhimavaram
  • BPKNEWS
  • News

JoinBJP

Pavan November 29, 2024 0
పశ్చిమగోదావరి జిల్లా పోలీసు కార్యాలయం, భీమవరం.
  • Andhra Pradesh
  • Bhimavaram
  • BPKNEWS

పశ్చిమగోదావరి జిల్లా పోలీసు కార్యాలయం, భీమవరం.

Pavan August 20, 2024 0
ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ డెమొక్రటిక్ ఆధ్వర్యంలో
  • Andhra Pradesh
  • BPKNEWS

ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ డెమొక్రటిక్ ఆధ్వర్యంలో

Pavan August 20, 2024 0
  • Andhra Pradesh
  • BPKNEWS

అన్న క్యాంటీన్ల నిర్వహణకు మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు రూ.కోటి విరాళం

Pavan August 19, 2024 0

About

We’re dedicated to giving you the very best News, with a focus on Society, Politics, Health.

Services

  • Analyst
  • Coordinator
  • Nature is a gift

Contact

I hope you enjoy my News as much as enjoy offering them to you.

Address: Vijayawada, A.P., India.
Phone : +91 94938 76739
Mail: [email protected]

Copyright © All rights reserved 2022. | BPKNEWS.