ONGC Scholarship 2023-2024

0
Spread the love

ONGC స్కాలర్షిప్.. ఏడాదికి రూ.48వేలు

2023-24విద్యా సంవత్సరానికి ONGC స్కాలర్షిప్ స్కీమ్ ప్రకటించింది.

ఇంజినీరింగ్, MBBS, MBAతో పాటు PG(జియాలజీ/జియో ఫిజిక్స్) కోర్సుల్లో అడ్మిషన్లు పొందిన వారు దీనికి అర్హులు.

ఆర్థికంగా వెనుకబడిన జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు వీటిని ఉపయోగించుకోవచ్చు.

దీనికి ఎంపికైన వారికి రూ.48 వేలు అందిస్తారు.

ఇంజినీరింగ్, MBBS విద్యార్థులకు ఇంటర్లో 60%, పీజీ, MBA విద్యార్థులకు డిగ్రీలో 60% మార్కులుండాలి.

students sitting on the garden
  1. ONGC Scholarship for GEN Category UG 2023-24 – 2023-2024
  2. ONGC Scholarship For GEN Category PG 2023-24 – 2023-2024
  3. ONGC Scholarship For OBC Category PG 2023-24 – 2023-2024
  4. ONGC Scholarship For OBC Category UG 2023-24 – 2023-2024
  5. ONGC Scholarship For SC/ST Category PG 2023-24 – 2023-2024
  6. ONGC Scholarship For SC/ST Category UG 2023-24 – 2023-2024

https://ongcscholar.org/

https://www.bpknews.in/bank-loans/


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *