ఈ తరం పిల్లలకు నేర్పించండి చదివించండి మరియు మనం కూడా మరోసారి మననం చేసుకుందాం

దిక్కులు : (1) తూర్పు (2) దక్షిణం (3) పడమర (4) ఉత్తరం

ఈ తరం పిల్లలకు నేర్పించండి చదివించండి మరియు మనం కూడా మరోసారి మననం చేసుకుందాం

మూలలు : (1) ఆగ్నేయం (2) నైరుతి (3) వాయువ్యం (4) ఈశాన్యం